కెసిఆర్ కు డిఎంకె స్టాలిన్ స్వాగతం (వీడియో)

రాజకీయ చర్చలకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కొద్ది సేపటి కిందట డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ నుకలుసుకున్నారు. ఈ పని మీద ఆయన నిన్న చెన్నైకి చేరుకున్నారు.  ఈరోజు సమావేశం అయ్యారు. కెసి ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒక వైపు వార్తలొస్తున్నాయి. కాదు, ఆయన బిజెపి పని మీద కాంగ్రెస్ నుంచి మిత్రులను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారని మరొక చెబుతున్నారు.మొత్తానికి ఆయన కాంగ్రెస్ మిత్రులనే కలుస్తున్నారు.  వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *