నేటి మేటి ఫోటో : హరీష్ రావు

రాజకీయాలు మాట్లాడటం బాగా తక్కువ చేసిండు. ఎపుడూ ఇరిగేషన్ ప్రాజక్టుల చుట్టూ తిరుగుతూ ఉంటడు. చెరగని చిరునవ్వు ఆయన సొత్తు. తెలంగాణలో చాప కింద నీరులాగా మెల్లమెల్లగా ప్రజల హృదయాల్లోకి చడీ చెప్పుడు లేకుండా పాకుతున్న యువతరం నాయకుడు. 12 సన్నివేశాలలో హరీష్ రావు గ్యాలరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *