తెలంగాణ కాంగ్రెస్ రవళి డాన్స్ షో (వీడియో)

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హంగామా చేశారు. నిత్యం పర్యటనలతో బిజిగా ఉండే ఆమె కాస్త తీరిక సమయం దొరకడంతో చిందేశారు. వరంగల్ జిల్లాకు చెందిన రవళి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే అధికార ప్రతినిధి పోస్టు దక్కించుకున్నారు. ఆపై ఆమె నిత్యం ప్రజలల్లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా రవళి తొందరగా ఫేమస్ అయ్యారు. ఓ కార్యక్ర్రమంలో రవళి డ్యాన్స్ చేసి సందడి చేశారు. రవళి డ్యాన్స్ చేసిన వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *