అసెంబ్లీలో గవర్నర్ పై కోమటిరెడ్డి ఎటాక్ ఇలా.. (వీడియో)

తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కోమటిరెడ్డి గవర్నర్ పై ఎలా దాడి చేశారో సంబంధిత వీడియోను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. అందరూ పోడియం వద్ద నిరసన తెలుపుతుండగా.. కోమటిరెడ్డి మాత్రం సూటి చూసి హెడ్ ఫోన్ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మీద విసిరికొట్టారు. ఈ ఘటనలో గవర్నర్ కు ఏం కాలేదు కానీ.. శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు కంటి వద్ద స్వల్ప గాయమైందని చెబుతున్నారు. కోమటిరెడ్డి ఎలా దాడి చేశారో కింద వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *