Home News మరో 4 గురు ఎంపీ అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్

మరో 4 గురు ఎంపీ అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్

206
0
SHARE

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. గతంలోనే 9 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 13 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచింది.

తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల వివరాలివే…

నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నాగర్ కర్నూల్ నుండి మల్లు రవి

వరంగల్ నుండి  సాంబయ్య

గతంలో ప్రకటించిన తొమ్మిది స్థానాల వివరాలివే…

చేవేళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కరీంనగర్- పొన్నం ప్రభాకర్

జహీరాబాద్- మదప్ మోహన్

ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్

మెదక్-  గాలి అనిల్ కుమార్

పెద్దపల్లి నుంచి ఎ.చంద్రశేఖర్

మహబూబాబాద్ కేంద్ర మాజీ మంత్రి బలరాం

మల్కాజ్ గిరి- రేవంత్ రెడ్డి

ఖమ్మం,నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.  టీడీపీ నేత నామా నాగేశ్వర రావు  కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి పోటీ చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి

టెస్టు క్రికెట్ లో బోణీ కొట్టిన ఆఫ్ఘన్ జట్టు