Home Telugu సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఎంత డేంజరో చూడండి (వీడియో)

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఎంత డేంజరో చూడండి (వీడియో)

197
0
SHARE

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఎంత డేంజర్ ఈ కింది వీడియోలో చూడండి. హెల్మెట్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ రాంగ్ రూట్ లో బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఈ వ్యక్తిని ఎదురుగా వచ్చే మరో బైక్ ఢీకొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని బహుదూర్ పురాలో జరిగింది. ఈ ఘటనలో పెద్ద వాహనం వచ్చి డీకొట్టి ఉంటే అంతే సంగతులు కదా? అయినప్పటికీ ఈఘటనలో డేంజర్ ప్రయాణం చేసిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ కింద ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరూ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here