ఆగస్టు నెలలో తిరుమల విశేషాలు ఇవి

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలవే.

ఆగస్టు 3వ తేది             శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం.

ఆగస్టు 5వ తేది              గ‌రుడ‌పంచ‌మి.

ఆగస్టు 6వ తేది              క‌ల్కిజ‌యంతి

ఆగస్టు 9వ తేది             శ్రీ వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం, మాతృశ్రీ తరిగొండ

వెంగమాంబ వర్థంతి.

ఆగస్టు 10వ తేది          శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

ఆగస్టు 11వ తేది          మతత్రయ ఏకాదశి.

ఆగస్టు 11- 13 వరకు     శ్రీవారి పవిత్రోత్సవాలు.

ఆగస్టు 12వ తేది           నారాయ‌ణ‌గిరిలో ఛ‌త్ర‌స్థాప‌న‌ము.

ఆగస్టు 15వ తేది          శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి,

శ్రీ విఖనస జయంతి, భారత

స్వాతంత్య్రదినోత్సవం.

ఆగస్టు 16వ తేది     శ్రీవారు శ్రీ విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.

ఆగస్టు 23వ తేది      గోకులాష్టమి.

ఆగ‌స్టు 24వ తేది      తిరుమల శ్రీవారి శిక్యోత్సవం.

ఈ విషయాన్ని టిటిడి పౌరసరంబంధాల విభాగం ప్రకటించింది.