ఎపి జనరల్ నాలెడ్జ్… గ్రామ సచివాలయ పరీక్షకు 50 బిట్స్

ఏపీ బడ్జెట్-నవరత్నాలు

1. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఎప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు?
1) జూలై 10
2) జూలై 11
3) జూలై 12
4) జూలై 13

సమాధానం: 3
2. ఆంధ్రప్రదేశ్ విభజననాటికి రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం 2018-19 నాటికి ఎంతకు చేరింది?
1) రూ.2,85,982 కోట్లు
2) రూ.2,92,588 కోట్లు
3) రూ.2,28,589 కోట్లు
4) రూ.2,58,928 కోట్లు

సమాధానం: 4
3. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ?
1) 3,648 కి.మీ
2) 3,456 కి.మీ
3) 3,468 కి.మీ
4) 3,864 కి.మీ

సమాధానం: 1
4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు దినోత్సవం’గా ఏ తేదీని ప్రకటించింది ?
1) జూన్ 18
2) జూలై 18
3) జూన్ 8
4) జూలై 8

సమాధానం: 4
5. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద సుమారు ఎంత మంది రైతులు లబ్ధిపొందనున్నారు ?
1) 15.36 లక్షలు
2) 36.15 లక్షలు
3) 64.06 లక్షలు
4) 46.60 లక్షలు

సమాధానం: 3
6. గత ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.1000 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ఎంత కేటాయించింది ?
1) రూ.1500 కోట్లు
2) రూ.2000 కోట్లు
3) రూ.2500 కోట్లు
4) రూ.3000 కోట్లు

సమాధానం: 4
7. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ.2000 కోట్లతో ప్రకృతి వైపరిత్యాల నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాధించారు. అయితే దీనిలో ‘తిత్లీ’ తుఫాను బాధితులకు ఎంత కేటాయించనున్నారు ?
1) రూ.200 కోట్లు
2) రూ.150 కోట్లు
3) రూ.100 కోట్లు
4) రూ.75 కోట్లు

సమాధానం: 2
8. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే పాడిసహకార సంఘాలు రైతుల నుంచి పాలను నేరుగా కొనుగోలు చేసి, వారికి లీటరుకు ఎన్ని రూపాయలు అధనంగా ఇవ్వనున్నారు ?
1) రూ.1.50
2) రూ.2.50
3) రూ.4.00
4) రూ.7.00

సమాధానం: 3
9. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలంలో, ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని రూ.4000 నుంచి ఎంతకు పెంచారు ?
1) రూ.10,000
2) రూ.8000
3) రూ.6000
4) రూ.5000

సమాధానం: 1
10. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ?
1) రూ.7 లక్షలు
2) రూ.5 లక్షలు
3) రూ.3 లక్షలు
4) రూ.6 లక్షలు

సమాధానం:1

(ఇవి పాఠకులు పంపిన బిట్స్. మీరూ షేర్ చేయవచ్చు. సాధ్యమయినంతవరకు యూనిక్ గా ఉండాలి. )
11. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద సమారు ఎంత మంది తల్లులు లబ్ధిపొందనున్నారు ?
1) 34 లక్షల మంది
2) 43 లక్షల మంది
3) 32 లక్షల మంది
4) 64 లక్షల మంది

సమాధానం: 2
12. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం ద్వారా ఒక విద్యార్థి చెల్లించాల్సిన ఫీజులో ఎంత శాతం ఫీజును రీయింబర్స్‌మెంట్ చేయనున్నారు ?
1) 50%
2) 75%
3) 99%
4) 100%

సమాధానం: 4
13. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం ద్వారా లబ్ధిపొందబోతున్న విద్యార్థుల సంఖ్య ?
1) 15.5 లక్షలు
2) 12.5 లక్షలు
3) 11.6 లక్షలు
4) 10.7 లక్షలు

సమాధానం: 1
14. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉండాలి ?
1) 1 లక్ష కంటే తక్కువ
2) 2 లక్షల కంటే తక్కువ
3) 3 లక్షల కంటే తక్కువ
4) 5 లక్షల కంటే తక్కువ

సమాధానం: 4
15. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు 74%కాగా, దానిని 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
1) 35%
2) 45%
3) 55%
4) 65%

సమాధానం: 3
16.ప్రస్తుతం మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు 32%కాగా, దీనిని 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
1) 23%
2) 22%
3) 21%
4) 20%

సమాధానం: 2
17. వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
1) 35 లక్షలు
2) 25 లక్షలు
3) 15 లక్షలు
4) 5 లక్షలు

సమాధానం: 2
18. వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేసింది?
1) 2019 ఆగస్టు 15
2) 2019 సెప్టెంబర్ 5
3) 2019 అక్టోబర్ 2
4) 2019 నవంబర్ 26

సమాధానం: 1
19. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం రద్దుకు ఎంత మొత్తం కేటాయించారు ?
1) రూ.1140 కోట్లు
2) రూ.1410 కోట్లు
3) రూ.1320 కోట్లు
4) రూ.1323 కోట్లు

సమాధానం: 1
20. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గ్రామీణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ?
1) 1,66,727
2) 6,32,254
3) 3,66,772
4) 5,11,671

సమాధానం: 2
21. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఎంతకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాధించింది ?
1) 125 యూనిట్లు
2) 150 యూనిట్లు
3) 200 యూనిట్లు
4) 225 యూనిట్లు

సమాధానం: 3
22. వెనుకబడిన తరగతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక కార్పొరేష్లను ఏర్పాటు చేయనుంది ?
1) 119
2) 129
3) 139
4) 149

సమాధానం: 3
23. వైఎస్సార్‌ బీమా పథకం కింద వ్యక్తి సహజమరణానికి అందే ఆర్థిక సహాయం ఎంత ?
1) 5000
2) 15000
3) 1 లక్ష
4) 5 లక్షలు

సమాధానం: 3
24. వైఎస్సార్‌ పింఛను కానుక పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పింఛన్లు అందిస్తుంది ?
1) 6 రకాలు
2) 8 రకాలు
3) 11 రకాలు
4) 12 రకాలు

సమాధానం: 4
25. వైఎస్సార్‌ పింఛను కానుక పథకం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ?
1) జూన్ 1
2) జూన్ 8
3) జూలై 1
4) జూలై 8

సమాధానం: 4
26. వైఎస్సార్‌ పింఛను కానుక పథకం ద్వారా సుమారు ఎంత మంది పింఛనుదారులు లబ్ధిపొందుతున్నారు ?
1) 50 లక్షలు
2) 55 లక్షలు
3) 60 లక్షలు
4) 65 లక్షలు

సమాధానం: 4
27. ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం కింద ఎప్పటి వరకు ఉన్న బ్యాంకు ఋణాలను నాలుగు వాయిదాలలో రీయింబర్స్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
1) 2019 మార్చి 5
2) 2019 మార్చి 30
3) 2019 మే 30
4) 2019 ఏప్రిల్ 11

సమాధానం: 4
28. వైఎస్సార్‌ కళ్యాణ కానుక ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వధువుకు ఎంత మొత్తం ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది ?
1) రూ.50,000
2) రూ.75,000
3) రూ.1,00,000
4) రూ.1,25,000

సమాధానం: 1
29. అగ్రిగోల్డ్ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాధితుల సంఖ్య సుమారు ?
1) 7.5 లక్షలు
2) 10.5 లక్షలు
3) 11.5 లక్షలు
4) 12.5 లక్షలు

సమాధానం: 3
30. జలయజ్ఞం పథకంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ?
1) 2020 డిసెంబర్
2) 2021 జూన్
3) 2022 జూలై
4) 2022 మే

సమాధానం: 2
31. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది ?
1) 50%
2) 75%
3) 90%
4) 100%

సమాధానం: 2
32. ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల నెలజీతం రూ.3000ల నుంచి ఎంతకు పెంచారు ?
1) రూ.7000
2) రూ.8000
3) రూ.11,500
4) రూ.10,000

సమాధానం: 4
33. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత ?
1) రూ.1,80,475.94 కోట్లు
2) రూ.32,293.93 కోట్లు
3) రూ.2,27,274.99 కోట్లు
4) రూ.1,62,734.67 కోట్లు

సమాధానం: 1
34. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మహిళల్లో నిరక్షరాస్యత రేటు 35% కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ?
1) 27%
2) 33%
3) 40%
4) 42%

సమాధానం: 3
35. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వైద్య ఖర్చులు కనీసం ఎంత ఉండాలి ?
1) రూ.500 పైన
2) రూ.1000 పైన
3) రూ.5000 పైన
4) రూ.25000 పైన

సమాధానం: 2
36. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో విద్యార్థులకు కనీసం ఎంత శాతం హాజరు ఉండాలి ?
1) 75%
2) 80%
3) 85%
4) 100%

సమాధానం: 1
37.‘అమ్మ ఒడి’ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది ?
1) 2020 జనవరి 26
2) 2020 మార్చి 30
3) 2020 జూన్ 12
4) 2020 ఆగస్ట్ 15

సమాధానం: 1
38. వైఎస్సార్‌ ఆసరాలో భాగంగా ఎవరు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ?
1) పేదరైతులు
2) చిరువ్యాపారులు
3) డ్వాక్రా సంఘ సభ్యులు
4) నిరుద్యోగులు

సమాధానం: 3
39. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసంతకం దేనిపై చేశారు ?
1) రైతులకు పగలు 9 గంటల ఉచిత విద్యుత్
2) పింఛన్ల పెంపు
3) అమ్మ ఒడి పథకం
4) మూడు దశల్లో మధ్యపాన నిషేధం

సమాధానం:2
40. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఏవిధంగా మార్చారు ?
1) వైఎస్సార్‌ భోజన పథకం
2) వైఎస్సార్‌ అక్షయ పాత్ర
3) సన్నబియ్యం భోజన పథకం
4) వైఎస్సార్‌ సన్నబియ్యం పథకం

సమాధానం: 2
41. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనుంది ?
1) 2019 సెప్టెంబర్ 1
2) 2019 అక్టోబర్‌ 2
3) 2020 ఆగస్ట్ 15
4) 2019 ఆగస్ట్ 20

సమాధానం: 1
42. ప్రజల సమస్యలను నేరుగా, వేగంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘స్పందన’ 24 గంటల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ?
1) 1800-425-3330
2) 1800-425-4440
3) 1800-235-3330
4) 1800-452-4440

సమాధానం: 2
43. రైతులకు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం స్థానంలో వైఎస్సార్‌ రైతు భ‌రోసా పథకం అమలులోకి వచ్చింది ?
1) ఎన్టీయార్ రైతు బంధు
2) ఎన్టీయార్ రైతు భ‌రోసా
3) చంద్రన్న రైతు భ‌రోసా
4) అన్నదాతా సుఖీభవ

సమాధానం: 4
44. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 2004 ఏప్రిల్ 14
2) 2004 మే 14
3) 2004 జూన్ 14
4) 2004 జూలై 14

సమాధానం: 2
45. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార డైరీలను ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
1) మండలానికి ఒకటి
2) నియోజకవర్గానికి ఒకటి
3) జిల్లాకి ఒకటి
4) జోనల్ స్థాయిలో ఒకటి

సమాధానం: 3
46. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదును సంబంధిత విభాగం ఎన్ని గంటల్లో పరిష్కరించవలసి ఉంది ?
1) 24 గంటలు
2) 48 గంటలు
3) 72 గంటలు
4) 96 గంటలు

సమాధానం: 3
47. సాధికార సర్వే ప్రకారం వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది అధనంగా పింఛన్‌కు అర్హత సాధించారు ?
1) 3 లక్షల మంది
2) 4.5 లక్షల మంది
3) 5 లక్షల మంది
4) 5.5 లక్షల మంది

సమాధానం: 4
48. వైఎస్సార్‌ ఆసరా ద్వారా 45 సంవత్సరాలు నిండిన డ్వాక్రా సంఘంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఎంత మొత్తం అందించనున్నారు ?
1) రూ.25,000
2) రూ.50,000
3) రూ.75,000
4) రూ.1,00,000

సమాధానం: 3
49. వైఎస్సార్‌ పింఛన్ కానుకలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత పింఛన్ పొందుతున్నారు ?
1) రూ.3000
2) రూ.3,500
3) రూ.5000
4) రూ.10,000

సమాధానం: 4
50. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్వారైతులకు కరెంట్ చార్టీలను యూనిట్‌కు ఎంత తగ్గిస్తోంది ?
1) రూ.1.50పై
2) రూ.2.50పై
3) రూ.1.00పై
4) రూ.2.00పై

సమాధానం: 1

సేకరణ: రెజా హుసేన్, ప్రొద్దుటూరు , కడప జిల్లా, మీరు కంటెంట్ పంపాల్సిన మెయిల్ ఐడి vlsriramula@gmail.com