అబ్బా.. శ్రీరెడ్డి హాట్ డ్యాన్స్.. ఎలా రెచ్చిపోయిందంటే (వీడియో)

తెలుగు బుల్లితెర మీద హాట్ యాంకర్ గా శ్రీరెడ్డి మారిపోయింది. ఆమె టివిల్లో, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో యూత్ ను పిచ్చెక్కిస్తోంది. అంతేకాదు అంతే హాట్ కామెంట్స్ తో సినీ పరిశ్రమలో ఉన్న గబ్బునంతా బయట పడేస్తోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎటువంటి వాళ్లో కుండబద్ధలు కొట్టినట్లు చెబుతోంది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ వాల్ మీద డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. మీరూ చూడండి. పైన ఉంది వీడియో.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *