భరత్ అనే నేను…అపుడే కోటి మంది చూశారు

నిన్ని విడుదలయిన మహేశ్ బాబు  ‘భరత్ అనే నేను’ టీజర్ ను కోటి మంది చూశారు. ఇందులో 80లక్షల మంది యూట్యూబ్ లో వీక్షిస్తే, 20 లక్షల మంది ఫేస్ బుక్ లో చూశారు. ఈ లెక్కలు కేవలం 19 గంటలవే. టీజర్  ఇంకా ట్రెండింగ్ లో ఉంది.

10 Million Digital Views In 19 Hours 🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *