జనసేన 2వ జాబితా విడుదల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల 2వ జాబితా ప్రకటించారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించారు.

పార్టీ కార్యాలయం నుండి వెలువడిన 2వ జాబితా కింద ఉంది చూడండి.

పార్ల‌మెంట్ అభ్య‌ర్ధులు (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)
1.అర‌కు- శ్రీ పంగి రాజారావు
2.మ‌చిలీప‌ట్నం- శ్రీ బండ్రెడ్డి రాము
3. రాజంపేట‌- శ్రీ స‌య్య‌ద్ ముక‌రం చాంద్‌
4. శ్రీకాకుళం- శ్రీ మెట్ట రామారావు (ఐ.ఆర్‌.ఎస్‌)

పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి (తెలంగాణ‌)
1. సికింద్రాబాద్‌- శ్రీ నేమూరి శంక‌ర్‌గౌడ్‌

అసెంబ్లీ అభ్య‌ర్ధులు (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

1. ఇచ్చాపురం-శ్రీ దాస‌రి రాజు
2. పాత‌ప‌ట్నం- శ్రీ గేదెల చైత‌న్య‌
3. అముదాల‌వ‌ల‌స‌- శ్రీ రామ్మోహ‌న్‌
4. మాడుగుల‌- శ్రీ జి. స‌న్యాసినాయుడు
5. పెందుర్తి- శ్రీ చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య‌
6. చోడ‌వ‌రం- శ్రీ పి.వి.ఎస్‌.ఎన్ రాజు
7. అన‌కాప‌ల్లి- శ్రీ ప‌రుచూరి భాస్క‌ర‌రావు
8. కాకినాడ రూర‌ల్‌- శ్రీ పంతం నానాజీ
9. రాజాన‌గ‌రం- శ్రీ రాయ‌పురెడ్డి ప్ర‌సాద్‌(చిన్నా)
10. రాజ‌మండ్రి అర్బ‌న్‌- శ్రీ అత్తి స‌త్య‌నారాయ‌ణ‌
11. దెందులూరు- శ్రీ గంట‌సాల వెంక‌ట‌ల‌క్ష్మి
12. న‌ర‌సాపురం- శ్రీ బొమ్మ‌డి నాయ‌క‌ర్‌
13. నిడ‌ద‌వోలు- శ్రీ అటిక‌ల ర‌మ్య‌శ్రీ
14.త‌ణుకు- శ్రీ ప‌సుపులేటి రామారావు
15. అచంట- శ్రీ జ‌వ్వాది వెంక‌ట విజ‌య‌రామ్‌
16. చింత‌ల‌పూడి- శ్రీ మేక‌ల ఈశ్వ‌ర‌య్య‌
17. అవ‌నిగ‌డ్డ‌- శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు
18.పెడ‌న- శ్రీ అంకెం ల‌క్ష్మీ శ్రీనివాస్‌
19. కైక‌లూరు- శ్రీ బి.వి రావు
20. విజ‌య‌వాడ వెస్ట్‌- శ్రీ పోతిన వెంక‌ట మ‌హేష్‌
21. విజ‌య‌వాడ ఈస్ట్‌- శ్రీ బ‌త్తిన రాము
22 .గిద్ద‌లూరు శ్రీ షేక్ రియాజ్‌
23. కోవూరు (నెల్లూరు జిల్లా) – శ్రీ టి. రాఘ‌వ‌య్య‌
24. అనంత‌పురం అర్బ‌న్‌- డాక్ట‌ర్‌ శ్రీ కె.రాజ‌గోపాల్‌
25. క‌డ‌ప‌- శ్రీ సుంక‌ర శ్రీనివాస్‌
26. రాయ‌చోటి- శ్రీ ఎస్‌.కె హ‌స‌న్ భాషా
27. ద‌ర్శి- శ్రీ బొటుకు ర‌మేష్‌
28. ఎమ్మిగ‌నూరు- శ్రీమ‌తి రేఖ గౌడ్‌
29. పాణ్యం- శ్రీ చింతా సురేష్‌
30. నందికొట్కూరు- శ్రీ అన్న‌పురెడ్డి బాల వెంక‌ట్‌
31. తంబ‌ళ్ల‌ప‌ల్లి- శ్రీ విశ్వం ప్ర‌భాక‌ర్‌రెడ్డి
32. ప‌ల‌మ‌నేరు- శ్రీ చిల్ల‌గ‌ట్టు శ్రీకాంత్ కుమార్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *